ఇప్పుడు Jio saavan సబ్స్క్రిప్షన్ లేకుండా రింగ్ టోన్ సెట్ చేసుకోవడం ఎలాగో తెలుసుకోండి.
ఇప్పుడు Jio saavan సబ్స్క్రిప్షన్ లేకుండా రింగ్ టోన్ సెట్ చేసుకోవడం ఎలాగో తెలుసుకోండి.
Hay Friends !
గతంలో జియో యూజర్స్ కి జియో కాలర్ ట్యూన్ ఉచితంగా సెట్ చేసుకునే సదుపాయం ఉండేది. కానీ ఇప్పుడు జియో కాలర్ ట్యూన్ సెట్ చేసుకునేందుకు మనం monthly subscription చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎప్పుడైతే subscription చేసుకుంటామో అప్పుడే మనకి నచ్చిన సాంగ్ సెట్ చేసుకునే సదుపాయం ఉంటుంది.
అయితే ఇప్పుడు జియో యూజర్స్ కోసం ఫ్రీగా కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవడం ఎలా అనేది తెలుసుకోండి.
కానీ చాలామంది జియో కాలర్ ట్యూన్ ఫ్రీగా సెట్ చేసుకోవడం కోసం Onlineలో MOD apk'sని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకుంటారు. కానీ ఈ Jio saavan అనేది మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ MOD apk's అనేవి అంతగా వర్క్ అవ్వవు. అయితే ఏదైనా యాప్ కు సంబంధించిన కొత్త ఫ్యూచర్ ని ఆడ్ చేయాలంటే యొక్క అప్ ద్వారా మనకు ఆ కొత్త ఫీచర్ ఆడ్ అవుతుంది. అలాగే ఈ jio saavan లో కూడా జరుగుతుంది. అయితే మనకు ఓల్డ్ వెర్షన్ లో ఈ subscription ఆప్షన్ అనేది అప్డేట్ అయి ఉండదు కాబట్టి మనం వెర్షన్కి సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకుని యూస్ చేయవచ్చు. అదే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే ఆ యాప్ యొక్క లింక్ అనేది కింద ఇవ్వబడినది. కింద కనిపిస్తున్న Download మీద క్లిక్ చేసి Jio saavan old versionకి సంబంధించిన యాప్ ను install చేసుకొండి.
Please Share this post to your friend 🙏
Please wait for the link to be generated.
Picsart gold freeగా download చెయ్యాలంటే ఇక్కడ click చెయ్యండి.
Candy crush అన్ని levels open చెయ్యటం ఎలా :-
మీరు ఫ్రీజర్ లో ఉంచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలు:-
అలాగే నేను పెట్టిన ప్రతి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ మిద క్లిక్ చేసి allow మీద Click చెయ్యండి.
Candy crush అన్ని levels open చెయ్యటం ఎలా :-
మీరు ఫ్రీజర్ లో ఉంచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలు:-
Post a Comment