Header Ads

 

how to cut a song and how to set ringtone Telugu

how to cut a song and how to set ringtone.


Hellow friends :)
            చాలా మంది మనకు నచ్చిన సాంగ్ ని రింగ్ టోన్ గా సెట్ చేసుకోవాలని ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అందరికీ ఆ పాట స్టార్టింగ్ నుంచి రింగ్ టోన్ గా సెట్ చేసుకోవడానికి ఇష్టపడరు. మనకు నచ్చిన టైమ్ నుంచి మనకు నచ్చిన టైమ్ వరకు సెట్ చేసుకోవాలని ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక సాంగ్ ని ఎలా కట్ చేయ్యవచ్చు అనేది తెలుసుకుందాం.




Please wait for the link to be generated.



ముందుగా పైన ఇవ్వబడిన "DOWNLOAD LINK" మీద క్లిక్ చేసి ఆ యొక్క mp3cutter అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని Install చేయండి. 
           అలాగే కింద ఇవ్వబడిన వీడియోని చూస్తూ కేవలం రెండు నిమిషాల్లో మీకు నచ్చిన సాంగ్ రింగ్ టోన్ గా కట్ చేసి సెట్ చేసుకోవచ్చు. 


No comments