Header Ads

 

Pubg Indiaలో కూడా ఆడవచ్చు - ఇప్పుడు PUBG ఇండియాలో కూడా ఆడవచ్చు

 


Pubg Indiaలో కూడా ఆడవచ్చు - ఇప్పుడు PUBG ఇండియాలో కూడా ఆడవచ్చు


Hay friend's

            Pubg ban ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తయింది. అయినా ఇప్పుడు చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే గ్రాఫిక్స్ కానీ అలాగే లొకేషన్స్ గానే ఆడటానికి చాలా వీలుగా, చాలా అడ్వాన్సుగా దీన్ని డెవలప్ చేశారు. అందుకే ఈ గేమ్ ఆడేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే ఈ గేమ్ ని ఇండియాలో కూడా లాంచ్ చేస్తామని చాలా వార్తలు వచ్చాయి కానీ వాస్తవానికి ఇంకా రీ లాంచ్ కాలేదు. అయినా సరే ఇప్పుడు ఎన్ని మనం ఇండియా లో ఎలా ఆడవచ్చు అనేది తెలుసుకుందాం.

             ముందుగా కింద ఇవ్వబడిన Download మీద క్లిక్ చేసి మీరు pubg గేమ్ డౌన్లోడ్ చేసుకోండి.


 Download చేసిన తరువాత, ముందుగా మీరు vpn అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. turbo VPN నీ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. Turbo vpn ని ఓపెన్ చేసిన తర్వాత కనెక్ట్ చేయండి. ఇప్పుడు pubg game ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్ అనేది లింక్ చేసుకున్న తర్వాత మీయొక్క యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు లొకేషన్ అనేది అడుగుతుంది. అక్కడ మీరు అమెరికాను సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు మెయిన్ పేజ్ కు తీసుకెళుతుంది. ఇక్కడ మీరు ఒక రెండు ఆటలు ఆడవలసి ఉంటుంది. ఆడిన తర్వాత ఇప్పుడు turbo vpn అనేది డిస్కనెక్ట చేసి ఇకపై vpn అవసరం లేకుండానే ఆడవచ్చు.



మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే దయచేసి మీ యొక్క స్నేహితులతో ఈ పోస్ట్ ని షేర్ చేయండి.🤗

No comments