Header Ads

 

Vidmate Latest v4.4318 For Download Youtube Videos,Songs and More Futures

 Vidmate Latest v4.4318 For Download Youtube Videos,Songs and More Futures :-

Hay! Friend's How r u
         

            చాలామంది యూట్యూబ్ నుంచి వీడియోలు డౌన్లోడ్ ఎలా చేయాలో అని ఆలోచిస్తుంటారు. అలాగే యూట్యూబ్ నుంచి వీడియోలని ఆడియోకి కన్వర్ట్ చేసి కేవలం ఆడియో డౌన్లోడ్ చేయడం ఎలా అని కూడా ఆలోచిస్తుంటారు.

Vidmate App :- 

                అయితే ఇటువంటి అవసరాలను తీర్చడం కోసం ఒక యూజ్ఫుల్ యాప్ ను మీకోసం తీసుకొచ్చాను. అదేంటంటే vidmate app. ఈ యాప్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇందులో మనం యూట్యూబ్ కి సంబంధించిన వీడియోలు ఏదైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆ వీడియో నే ఆడియో లోకి కన్వర్ట్ చేసి కేవలం ఆడియో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

Vidmate app ఎలా వాడాలి?

                  Vidmate appను install చేసిన తర్వాత Youtube app ఓపెన్ చేయండి. అందులో మీకు నచ్చిన వీడియో ని ఓపెన్ చేసి కింద కనబడుతున్న షేర్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత అందులో మీకు vidmate download అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత vidmate appలోకి తీసుకువెళుతుంది. ఆ vidmate appలో మీరు కోరుకున్న వీడియో ప్లే అవ్వడం గమనించవచ్చు. అయితే వీడియో కింద కనబడుతున్న డౌన్లోడ్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత అందులో ఆ వీడియో కి సంబంధించిన క్వాలిటీస్ వస్తాయి. అందులో మీకు నచ్చిన క్వాలిటీ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే అందులో ఆడియో కి సంబంధించిన mp3 క్వాలిటీస్ మీద క్లిక్ చేసి ఆడియో ఫైల్ ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

                 అలాగే మీకు ఎటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా నాకు చిన్న కామెంట్ చేయండి.

             అయితే ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం కోసం 20sec ఆగి కింద కనపడుతున్న Download page మీద క్లిక్ చేయండి.







Please wait for the link to be generated.




అలాగే నేను పెట్టిన ప్రతి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ మిద క్లిక్ చేసి allow మీద Click చెయ్యండి.


No comments