Food you should never eat on empty stomac in telugu - ఖాళీకడుపుతో తినకూడని కొన్ని ఆహారాలు
Food you should never eat on empty stomac in telugu - ఖాళీకడుపుతో తినకూడని కొన్ని ఆహారాలు
1. drinking coffee and tea
చాలా కంట్రీస్ లో వాటర్ తర్వాత కాఫీ, టీ తాగడానికి ఇష్టపడతారు. ఒకవేళ మీకు ఎప్పుడైనా అలసటగా అనిపించినప్పుడు గాని లేదా పనులు ఎక్కువ చేసినప్పుడల్లా బ్రెయిన్ కి టెన్షన్ గా అనిపించినట్లయితే అప్పుడు మీరు ఒక్క కప్ కాఫీ తాగితే చాలు. అలాగే మీరు తాగిన కాఫీలొ టిఫిన్ మీ మైండ్ సెట్ ని మీ యొక్క ఫంక్షన్ ని పెంచి మీకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అయితే ఈ కాఫీ టీ లను మనలో చాలామందికి తెల్లవారుజామున నిద్ర లేవగానే త్రాగడం అలవాటు కానీ అలా చేయడం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఒకవేళ కాఫీ తాగితే అది మన కడుపులో ఎసిడిటీని పెంచడం గుండెల్లో మంట కలిగించడం మరియు డైజేషన్కి ప్రాబ్లం కూడా దారి తీస్తుంది. ఇది మన జీర్ణవ్యవస్థ నే కాదు దీనివల్ల కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ కూడా ఎక్కువగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కార్టిసోల్ హార్మోన్ మన బాడీ యొక్క మెటబాలిజమ్ ని బ్లడ్ ప్రెజర్ని మరియు షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. అదే ఒకవేళ empty stomach తో కాఫీ మరియు టి లాంటివి తాగితే మీ బాడీలో Adirol glons వల్ల ప్రొడ్యూస్ అయ్యే కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయ్యి మీ బాడీ యొక్క మెటబాలిజం నీ బ్లడ్ ప్రెజర్ ని మరియు షుగర్ లెవెల్స్ ని పెంచి మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తుంది. కాబట్టి empty stomach తో కాఫీ మరియు టీ లాంటివి తీసుకోకుండా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ టైం తర్వాత తీసుకుంటే మీ ఆరోగ్యానికి మంచిది.
2. Banana
మన ఇండియాలో చీప్ గా లేదా దాదాపు అన్ని చోట్లలో దొరికే ఫుడ్ ఏదైనా ఉంది అని అంటే అది అరటిపండ్లు అని చెప్పుకోవాలి. అంతేకాదు అరటి పండ్లలో మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం, ఐరన్, విటమిన్ B6 ఇలా అనేకమైన పోషకాలు ఉండి మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. కేవలం ఒక్క అరటిపండు తినడం వల్ల ఇన్ స్టెంట్ గా మీ ఎనర్జీ లెవెల్స్ ఎంతగానో పెరుగుతాయి. ఎవరైనా వెయిట్ లాస్ కోసం డేటింగ్ సహాయంతో అరటి పండ్లు ఒక మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఒకవేళ పూర్తిగా ఖాళీ కడుపుతో అరటిపళ్ళు తిన్నట్లయితే మన బ్లడ్ లో మెగ్నీషియం, పొటాషియం లెవెల్స్ Inbalence అయ్యే అవకాశం ఉంది. ఇంకా అరటిపండ్లలో ఎక్కువగా షుగర్ కంటెంట్ ఉండడం వల్ల నిద్ర పోగానే తింటే మీకు స్లీపింగ్ ఫీలింగ్ కలగడం లేదా మగతగా ఉండటం జరుగుతుంది. కాబట్టి బ్రేక్ఫాస్ట్ తర్వాత నుంచి ఏ సమయంలోనైనా మనకు గొప్ప పోషకాహారం అని చెప్పవచ్చు.
3. spicy foods
మనలో చాలామంది స్వీట్ ఫుడ్ కన్నా హోటల్ వండిన స్పైసీ ఫుడ్స్ ని చాలా ఇష్టపడతారు. అయితే తెల్లవారుజామున నిద్ర లేవగానే లేదా మీరు ఈ స్పైసీ ఫుడ్స్ తింటే మీ హెల్త్ ని మీరే పాడు చేసుకున్న వాళ్లు అవుతారు.
మామూలుగా ప్రతి స్పైసీ ఫుడ్స్ లో స్పైసీ గా ఉందా లేదా తెలియజేసేది దాల్చిన చెక్క అనేది స్పైసీ ఫుడ్స్ లో యాక్టివ్ హాట్ంగ్ రేడియంట్ ఈ పదార్ధం నోటికి ఎక్కువ మొత్తంలో లో ఉన్నప్పుడు మనకు మంట రావడం అనేది జరుగుతుంది. ఒక వేళ ఖాళీ కడుపుతో ఈ దాచిన చెక్క తిన్నట్లయితే మన చిన్న ప్రేగులొ ఉన్నా Mucosaకి డైరెక్ట్ గా తగ్గటం జరుగుతుంది. Mucosa అంటే మన ప్రేగులో కొన్ని కణాలు కలయికలతో ఏర్పడిన ఒక పొర ఇది ఇలా కాంటాక్ట్ అవ్వడం వలన డైజేషన్ సిస్టంలో మనం ఇరిటేషన్ గా ఫీల్ అవ్వడం లేదా నొప్పి రావడం జరుగుతుంది. అంతేకాదు మనం తర్వాత తీసుకున్న ఆహారం కూడా అరుగుదల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది.
4. Citric fruits
లెమన్, ఆరెంజ్, గ్రేప్స్ లాంటివి పులుపు పదార్దం వల్ల మన ఆరోగ్యానికి చాలా నష్టం జరుగుతుంది. అలాగే ఇవన్నీ మన డైజేషన్ సిస్టంలో ఉండి యాసిడ్సతో నెగటివ్ గా రియాక్ట్ అయ్యి స్టమక్ లో ఇరిటేషన్ ఇంకా గ్యాస్టిక్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇంకా ఇందులో టూ మచ్ ఆఫ్ ఫైబర్ ఉండటం వల్ల అత్యంత వేగంగా ఉన్న మీ డైజేషన్ సిస్టం నుంచి నెమ్మది పరిచే ప్రమాదం ఉంది.
5.tomato
మనం రోజువారి తినే అన్ని కర్రీస్ లోనూ టమోటా ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే దీనిలో మన హెల్త్ కు అవసరమైన పొటాషియం, విటమిన్ c, విటమిన్ k మన హార్ట్ డిసీజెస్ మరియు కేన్సర్ రాకుండా ఉపయోగపడటం లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. 100 గ్రా టమాటాలు 18% గ్యాలరీస్, 95% వాటర్, 0.9% ప్రోటీన్స్, 2.6 గ్రా షుగర్ ఇలా మన హెల్త్ కు అవసరం అయిన ఎన్నో న్యూట్రియన్స్ ఇందులో ఉన్నాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ టమోటా కి ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మాత్రం కొంచెం దూరంగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే high amount of VC, high levels of tannic acid కలిగి ఉండటం వల్ల మీ కడుపులో పెరిగే గ్యాస్టిక్ మరియు అల్సర్స్ వచ్చే అవకాశం ఉంది.
6. Sugar & sweet
ప్రాసెస్ షుగర్ అంటే కృత్రిమంగా ఫ్యాక్టరీస్ నుంచి తయారుచేసుకునేది అని అర్థం. తెల్లవారిజామున షుగర్ని తినడం కూడా ప్రమాదకరం. అయితే ఎర్లీ మార్నింగ్ కాళీ కడుపులోకి High froctos కలిగిన షుగర్ని తీసుకుంటే టచ్ ఆఫ్ ఆల్కహాల్ తాగే వాళ్ళకి లివర్ మీద ఆల్కహాల్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో సేమ్ షుగర్ కూడా అంతే ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేయక ముందు షుగర్ తీసుకోకపోవడం మంచిది.
7. Raw vegetables
మన రోజువారీ ఆహారంలో రా వెజిటేబుల్స్ మంచి పాత్ర పోషిస్తున్నాయి మన కంటికి గ్రీన్స్ సెంట్రీస్ ఎంత మంచివో మన ఆరోగ్యానికి గ్రీన్ వెజిటేబుల్స్ మరియు రా వెజిటేబుల్స్ కూడా అంతే మంచివి కానీ రా వెజిటేబుల్స్ ఎర్లీ మార్నింగ్ తో తింటే ఎక్కువ ఫైబర్ కలిగిన ఆహారం అవ్వడం వల్ల మూత్రనాళానికి సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏంటి సంగతులు తీరా వెజిటేబుల్స్ తీసుకోవడం అంత మంచిది కాదు
8. Cooldrinks
నార్మల్గానే కూల్ డ్రింక్ లో తీసుకున్న మనకి ఎంతో కొంత చెడు చేస్తాయని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో మనం వాటికి బాగా ఎడిట్ అయిపోయాం. సాధారణంగా మన స్టమక్ లో ఉన్న digestion సిస్టం ఇప్పుడు తిన్నది అరగడానికి కోసం కొన్ని డైజెస్టివ్ యాసిడ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మనం empty stomachతో aerated drinks తీసుకున్నట్లయితే మనం కొన్ని ఎక్స్ ట్రా యాసిడ్ని పంపించిన వాళ్ళం అవుతాం. దానివల్ల స్టమక్ పెయిన్ వస్తుంది. అంతేకాదు ఈ కాళీ aerated యాసిడ్స్ మిక్స్ చేస్తే అది నోసియా గ్యాస్టిక్ వంటి helth issueకి దారి తీసే ప్రమాదం ఉంది.
పైన చెప్పినవి కాకుండా వీటి ప్లేస్లో గుడ్లు తేనే nuts cashew bred water millon ఇవన్నీ డైలీ మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది.
Post a Comment