Whatsapp letest update telugu - వాట్సప్ వినియోగదారులకు శుభవార్త
Whatsapp letest update telugu - వాట్సప్ వినియోగదారులకు శుభవార్త
Whatsapp వినియోగదారులకు శుభవార్త లాక్ డౌన్నే పథ్యంలో గ్రూప్ వీడియో మరియు ఆడియో కాల్స్ ఎక్కువ మంది చేసుకునే అవకాశం వాట్సాప్లో రానుంది. ప్రస్తుతం నలుగురు మాత్రమే వాట్సాప్లో ఒకేసారి కాల్ మాట్లాడుకునే అవకాశం ఉండగా.. మరింత మంది పాలుపంచుకునే సౌకర్యాన్ని వాట్సాప్ టెస్ట్ చేస్తోంది. ఇటీవల ఫేస్ బుక్ లో ఎక్కువ మంది గ్రూప్ వీడియో కాలింగ్ కు మొగ్గు చూపుతుండటంతో.. వాట్సాప్ కూడా ఈ ఫీచర్ తీసుకురానుంది . కాగా FB మెసెంజర్ లో 50 మందితో మాట్లాడుకోవచ్చు.
అయితే ఈ Whatsapp letest futureని లాంచ్ చేసిన తరువాత వెంటనే మీకు update అందించేందుకు కుడిపక్క కిందవున్న గంటను press చేసి Allow అని కనిపిచినదానిమీద click చెయ్యండి. 🙏
Post a Comment