Header Ads

 

లాక్ డౌన్ వల్ల నష్టం ఎంత ?

లాక్ డౌన్ వల్ల నష్టం ఎంత ?

చాలామంది లాక్ డౌన్ వల్ల ఇళ్లకే పరిమితం అయి పోయారు. ఇందులో మధ్యతరగతి వారు మరియు ధనవంతులు బాగానే జీవిస్తున్నారు. కానీ పేద వారు మాత్రం ఏ దిక్కూ లేకుండా రోడ్లు పాలవుతున్నారు. ఈ లాక్ డౌన్ అనేది పేద వాళ్లకి కరెక్ట్ కాకపోవచ్చు. ఆర్థికంగా బలపడుతున్న మన దేశం కూడా ఈ లాక్ డౌన్ వల్ల దెబ్బ తింటుంది.


     మీకు కింద ఇచ్చే వీడియో లో మన దేశానికి ఎంత నష్టం జరుగుతుంది మరియు పేద వాళ్ళు పడే కష్టం గురించి తెలుసుకోండి.






మీకప కనుక ఈ పోస్ట్ నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ తో షేర్ చెయ్యండి 🙏

No comments