Header Ads

 

BGMI (battleground mobile india) india లో లాంచ్ అయింది. - ఇదిగో playstore లింక్.

  



BGMI (battleground mobile india) india లో లాంచ్ అయింది. - ఇదిగో playstore లింక్.

Hay friend's

            Pubg ban ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తయింది. అయినా ఇప్పుడు చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే గ్రాఫిక్స్ కానీ అలాగే లొకేషన్స్ కానీ ఆడటానికి చాలా వీలుగా, చాలా అడ్వాన్సుగా దీన్ని డెవలప్ చేశారు. అందుకే ఈ గేమ్ ఆడేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే ఈ గేమ్ ని ఇండియాలో కూడా లాంచ్ చేస్తామని చాలా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ కూడా చాలామంది vpn use చేసి pubg ఇంస్టాల్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇటువంటి ఇబ్బందులేవీ కూడా పడనవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు playstore BGMI అంటే (battleground mobile India) గా ఇండియాలో లాంచ్ అయింది. ఈ BGMI అనేది కూడా అ చాలా బాగుంది. ఇందులో కూడా కొన్ని మార్పులు అనేవి చేంజ్ చేశారు. అయితే మీరు ప్లే స్టోర్ BGMI అని సెర్చ్ చేస్తే pre register అని మీకు చూపిస్తుంది. అలా కాకుండా మీకు ఒక లింకు ఇస్తాను ఆ లింకు ద్వారా మీరు డైరెక్టుగా ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 

             ముందుగా కింద ఇవ్వబడిన Download మీద క్లిక్ చేసి మీరు pubg గేమ్ డౌన్లోడ్ చేసి install చేసుకోండి.


మీకు ఈ పోస్ట్ నచ్చినట్లయితే దయచేసి మీ యొక్క స్నేహితులతో ఈ పోస్ట్ ని షేర్ చేయండి.🤗

అలాగే నేను పెట్టే ప్రతి పోస్ట్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కింద కనిపిస్తున్న bell 🔔 మీద క్లిక్ చేసి ALLOW మీద క్లిక్ చేయండి.

No comments