ఆకాశంలో కనిపిస్తున్న విమానం ఎక్కడికి వెళ్తుందో తెలుకోండి - Flightradar24 MOD Apk 8.9.0
ఆకాశంలో కనిపిస్తున్న విమానం ఎక్కడికి వెళ్తుందో తెలుకోండి - Flightradar24 MOD Apk v8.9.0
మనలో చాలామందికి విమానం అంటే ఇష్టం ఉంటుంది.అలాగే ఎప్పటికి ఒకసారైన విమానం ఎక్కాలని అలాగే విమానంలో ప్రయాణించే అనే ఉంటుంది.
కానీ ఇది కొంతమందికి సాధ్యం అవ్వచ్చు కొంతమందికి కాకపోవచ్చు. అయినా సరే ఆకాశంలో వెళ్తున్న విమానం చూసి కూడా చాలామంది ఆనంద పడుతూ ఉంటారు. అయితే ఆకాశంలో వెళ్తున్న విమానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎక్కడికి వెళ్తుంది. అనేది కూడా తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది.
అయితే వీటిని సులభంగా చేయడం కోసం Flightrader 24 అనే యాప్ ని సృష్టించారు. ఇది మనకు ప్లే స్టోర్ లో కూడా దొరుకుతుంది. ఇందులో మనకు ఆకాసంలో కనిపిస్తున్న విమానం అనేది ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది తెలుసుకోవచ్చు.
అలాగే మన చుట్టుపక్కల,రాష్ట్రంలో, మన దేశంలో అలాగే ఈ ప్రపంచంలో కూడా ప్రయాణిస్తున్న విమానాలు అన్ని కూడా చూడవచ్చు. అలాగే విమానం ఏ విధంగా ప్రయాణిస్తుంది అనేది కూడా 3D రూపంలో చూడవచ్చు మరియు మరెన్నో ఫ్యూచర్స్ కోసం దీనిని మనం subscription చేసుకోవాల్సి ఉంటుంది. దానికి కొంత డబ్బులు కూడా ఖర్చు అవుతుంది.
కానీ నేను పెట్టే Flightrader MOD App ద్వారా అన్ని ఫ్యూచర్స్ ని ఫ్రీగా పొందవచ్చు. ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి కింద కనబడుతున్న Download మీద క్లిక్ చేయండి.
Post a Comment