Header Ads

 

how to save unlimited phone numbers in telugu

How to save unlimited phone number in telugu


 చాలామందికి facebookలొ కోత్తగా friends కావాలనుకుంటే friend request పెట్టిన తరువాత అవతలి వాల్లు accept చెయ్యగానే మనం ఇతరులతొ స్నేహం అనేది కదుర్చుకుంటాం. కాని ఈ మద్య facebookకి కూడా చాలామంది ఆసక్తి చూపడంలేదు. ఎందుకంటే ఇందులో ఎవరు పడితే వాల్లు friend request పెట్టుకుని accept చేసుకుని photos చూడటం తప్ప వారిద్దరి మద్య స్నేహం అనేది అంతటితోనే ఆగిపోతంది. 
       
         కాని whatsapp మాత్రం అలా కాదు. ఇందులొ friend request లేకపోఇన ఇతరులతో అనుభవాలను పంచుకునే సదుపాయం అనేది ధిట్టంగా ఉంది. మనం వకవేల ఎవరితోనైన ఈ whatsappలో chat చేసినప్పుడు తిరిగి మనకు Reply అనేది తప్పకుండా వస్తుంది. ఇప్పుడు మీకు వక app గురించి చప్తాను. ఈ appని use చేయ్యడం వలన మీకు ఎంతమందితో స్నేహంచెయ్యాలంటే అంతమందితో చెయ్యవచ్చు. ఇప్పుడు అది యలాగొ చూద్దాం.
Note:- ఈ app అనేది educaton purpose మాత్రమే దేనిని ఉద్దేసపరిచింది కాదు.

1. ముందుగా ఈ realnumber అనే appని Download చేసుకోండి.
   -" App Download link "-

2. ఆ appని install చేసినతరువాత open చెయ్యగానే ఈ విదంగా వస్తుంది.
3. Any country అని కనిపించిన దగ్గర మీకు నచ్చిన కంట్రీ ని select చేసుకోండి.
4. మీ యొక్క ఫోన్ నెంబర్ని ఆ +91 పక్కన టైప్ చేయండి.


5. How many contacts do you want to add? అని కనిపించిన దగ్గర మీకు ఎంతమంది నెంబర్స్ కావాలో అక్కడ అంత enter చెసిన తరువాత add numbers మీద click చెయ్యండి. ( max 1000 phone no. Add చెయ్యవచ్చు.

6. ఇప్పుడు మీరు వాట్సాప్ లో కెళ్ళి newchat మీద క్లిక్ చేయ్యగానే మీకు అందులొ కొత్తవాల్లు కనిపిస్తారు. మీకు నచ్చినవారితొ స్నేహం చెయ్యండి.

7. Save చేసిన contact no. అన్ని Delete చెయ్యాలనుకుంటే మల్లి realnumbers appలోకి వెల్లి అక్కడ delete contacts added by our app మీద click చెయ్యండి.


మీకు ఎటువంటి సందేహాలు కావాలన్నా నాకు కామెంట్ చేయండి.

అలాగే నేను పెట్టిన ప్రతి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి allow మేద చేయండి.🙏🙏

No comments